GHMC Elections 2020 : బల్దియా మీద TRS జెండా ఎగరడం ఖాయం | TRS Cadre Confident Over Win

2020-11-30 79

GHMC Elections 2020 : Hyderabad : The slightly demoralised cadre of the TRS is back to an optimist mood. They strongly believe that party chief K. Chandrashekar Rao’s public meeting on November 28 will be a game changer. They are sure it will change the trend of the GHMC election campaigns.
#Ktr
#Kcr
#Hyderabad
#Trs
#Bjp
#Ghmcelections2020

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. అందరి సమన్వయంలో ఉమ్మడి కొత్తూరు మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ వందకు పైగా డివిజన్లలో విజయఢంగా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.